Customer's Response
మా సంస్థ ద్వారా వివాహములు ఎంత ఎక్కువ జరుగుతాయో మా సంస్థ అంత బాగా అభివ్రుధి చెందుతుంది.
కింద కనపరిచిన విషయములు వలన వివాహసంబంధములు ఎక్కువ జరుగుతాయి అనే ఒక మా ప్రయత్నం.
మాకు కస్టమర్స్ చెప్పిన సమాధానములు / మేము గ్రహించదగినవి కొన్ని తెలుపదమైనది.
ఇందులో వారు చెప్పిన సమాధానములు కరెక్ట్ అనిపిస్తే వధలి వేయండి. లేదు ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి అనుకుంటే వాటిని మీరు చేయకుండా చూడండి.
మా సంస్థ అభివ్రుధి కొరకు కొంతమంది కస్టమర్స్ చాలా బాగా సహాయం చేస్తున్నారు. వారికి మా ధన్యావధములు.
1. పెళ్లి చూపుల విషయములో బంధువులు మరియు ఇతరుల సలహాలు తీసుకోండి. కానీ పూర్తిగా వారి మీదనే ఆధారపడవద్దు.
2. పెళ్లి చూపులకు వెళ్లే ముందు వధూ వరుల పేరెంట్స్ కు ఫోన్ నంబర్స్ ఇచ్చి మాట్లాడుకోమని ఎప్పుడు పెళ్లి చూపులకు వచ్చేది చెప్పమని చెపితే వారి గొప్పతనం కోసం వాళ్ళు చేస్తే మేము మాట్లాడుతాము అని ఇద్దరు మాట్లాడుకోకుండా క్యాన్సల్ అవుతున్నాయి.
3. వధూ వరుల పేరెంట్స్ ఒకరు ఒక టైమ్ చెపితే ఇంకొకరు ఇంకొక టైమ్ చెప్పి వాళ్ళు చెప్పిన టైమ్ మాట నెగ్గవలెనని క్యాన్సల్ అవుతున్నాయి.
4. కొంతమంది వారి ఇంటి దగ్గర చుట్టూ పక్కల వాతావరణం బాగాలేదని క్యాన్సల్ చేసుకుంటున్నారు.
5. ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసిన తరువాత వధూ వరుల ఫోటో చూసి వద్దని చెప్పుదురు. దీని వలన కొంత మంది డైరెక్ట్ గా చూస్తే బాగుంటారు. కానీ వారు ఫోటో లో కళగా ఉండరు .కొంత మంది ఫోటో లో కళగా ఉంటారు, కానీ డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే కళగా ఉండరు.
6. మేము గొప్ప అంటే మేము గొప్ప అని లోలోపల అనుకోని మాట్లాడుకోకుండా క్యాన్సల్ చేసుకోవడం.
7. మొదట మాకు డౌరీ వద్దు అని చెప్పి అన్ని కుదిరిన తరువాత బాగా డౌరీ ఇస్తూ ఉన్న కూడా వాళ్ళ మాట కోసం bike కావాలనో కొంచెం డబ్బు ఎక్కువ కావాలనో (50000/- ) డిమ్యాండ్ చేసి ఆది ఇవాక పోతే క్యాన్సల్ చేసుకోవడం. ఇందులో మనము ఆలోచించవలసింది అంత డబ్బులు ఇచే వాళ్ళు కొంచెం డబ్బులు ఇవ్వకపోవడానికి కారణాలు వారి ఆర్థిక పరిస్థితే. వారి శక్తి కి మించి చేస్తే భవిశతులో వారు అప్పు తేర్చలేరు వాళ్ళకు జీవనాధారం కావాలి. ఇప్పటిలో డబ్బులు సంపంధింతాలంటే చాలా కస్టము.
8. పెళ్లి చూపుల సమయములో వధూ వరుల బంధువులు ఒకరికి ఒకరు అవగాహన చేసుకోకపోవడం.
9. కొంతమంది ధనికులుగా ఉండి వధూ / వరులు అంధముగా ఉన్న ఎడల మైల్ చేసిన ప్రొఫైల్స్ చూడరు. busy గా ఉన్నాము అని ఇలా సమాధానము ఇవరు. దీని వలన వారు మంచి సమబందములు మిస్ కావడమే కాకుండా ఫ్యూచర్ లో ఇబ్బంధులు ఎధురుకొన్దురు.
10. వధువు లేదా వరుడు తల్లి తండ్రుల వ్యక్తిగత కారణాలు లేక వారికి మేనరికం అయే వాళ్ళు ఉండి ఒకరికి నచ్చి ఇంకొకరికి నచకపోవడం వలన మాకు వారి దగ్గరినుంచి సమాధానం రాదు.
11. పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చి వారికి నచిన కూడా అవతలి వారు ఏమీ చెపుతారో మొదటగా అవతలి వారు చెప్పితేనే మనము చెపుదాము అని రెండు వైపులా అనుకోని లేట్ చేసి క్యాన్సల్ అవుతాయి.
12. వధు వరుల అక్కా /తమ్ములు ఎప్పుడు పెద్దరికంగా మాట్లాడకూడదు.ఒక వేల అక్కా / తమ్ముడు నేను డబ్బు ఇస్తేనే పెళ్లి చేసేది నేను పెద్దరికంగా మాట్లాడుతాను అనుకొంటె తప్పు. మీ పెద్ద వారిని మాట్లదానివ్వండి.
13. కొంతమంది ప్రొఫైల్స్ పెట్టిన తరువాత చూడకుండా నెగ్లెక్ట్ చేయడము / చూడకుండానే నచలేదు అని చెప్పడము / బిసీ గా ఉన్నాం అని చెప్పి late చేయడము జరుగును.
14. వాళ్ళ స్తితి ని బట్టి సెలెక్ట్ చేయకుండా చాలా ఎక్కువ ఆశ తో ప్రొఫైల్స్ చూడడం వలన.
Example.:- 50 laks ఉండే అతను 3 crores డౌరీ ఇచ్చే వాళ్ళు కావాలణుకోవడం / 10 laks డౌరీ ఇచే వాళ్ళు 5 crores ఐన ప్రాపర్టీ ఉండాలని అనుకోవడం
15. ఆశ పడటం తప్పు కదు.కాని 3 కోట్లు డౌరీ ఇచే వాళ్ళు 10 కోట్లు ఇన ప్రాపర్టీ ఉండేవాళ్ళు కావాలని కోరుకుంటారు.
16. పిల్లల సంపాదన పీన ఆధార పడిన వాళ్ళు బయట ఏమో సంబంధములు చూస్తున్నట్లు ఉంటూ లేట్ చేస్తారు.
17. ఇందులో సంస్థకు వివాహములు జరిగిన తరువాత అమౌంట్ వస్తుంది. అందువలన మేము కచ్చితంగా పెళ్లి లు కుదర్చాలి. లేకపోతే సంస్థ ఎదుగుదల ఉండదు.